ఫైర్ ఫాక్సు యొక్క ప్రైవేట్ బ్రౌజింగ్ మీకు మీ చరిత్రను సేవ్ చేయకుండా మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ లో వెబ్ బ్రౌజ్ చేయడానికి అనుమతిస్తుంది.మీకు నచ్చినన్ని అనేక ప్రైవేట్ ట్యాబ్లు ఓపెన్, మరియూ సులభంగా ప్రైవేట్ మరియు సాధారణ బ్రౌజింగ్ మధ్య మారండి.
విషయాల పట్టిక
ప్రైవేట్ బ్రౌజింగ్ గురించి
ప్రైవేట్ బ్రౌజింగ్ చరిత్ర, కుకీలు, పాస్ వర్డ్ లు, సైట్ ప్రాధాన్యతలు, లేదా తాత్కాలిక ఇంటర్నెట్ ఫైళ్లు సేవ్ చేసుకొదు.ఇది మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ ఉండగా సేవ్ చేసిన లను చేస్తుంది.ఇది మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ లో ఉండగా సేవ్ చేసిన బుక్ మార్క్ లను ఉంచుకోదు.
ప్రైవేట్ బ్రౌజింగ్ ఉపయోగించండి
ప్రైవేట్ బ్రౌజింగ్ ఉపయోగించడానికి, కేవలం ఈ దశలను అనుసరించి ఒక ప్రైవేట్ టాబ్ తెరవండి:
స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నాన్ని నొక్కండి.
- ప్రైవేట్ బ్రౌజింగ్ కి మారడానికి స్క్రీన్ ఎగువన ముసుగు ఉన్న బటన్ నొక్కండి.మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ కి వెళ్ళినప్పుడు ముసుగు ఊదా రంగులోకి మారుతుంది.
- ఒక ప్రైవేట్ టాబ్ తెరవడానికి కొత్త టాబ్ బటన్ నొక్కండి.
ఓపెన్ ప్రైవేట్ టాబ్లు చూడండి
మీ ఓపెన్ ప్రైవేట్ టాబ్లు జాబితా వీక్షించేందుకు:
- మీ స్క్రీన్ ఎగువ కుడి మూలలో టాబ్ జాబితా బటన్ నొక్కండి.
- మీరు ఓపెన్ ప్రైవేట్ టాబ్లు జాబితా చూస్తారు.
- పేజీ వీక్షించడానికి ఒక టాబ్ నొక్కండి, లేదా టాబ్ మూసి వేయడానికి x నొక్కండి. మీరు మూసివేయడానికి 'x' ' నొక్కే వరకు టాబ్లు ఓపెన్ చేసే ఉంటుంది.
ప్రైవేట్ బ్రౌజింగ్ నిష్క్రమించుట
సాధారణ బ్రౌజింగ్ మారడానికి, ఊదా ముసుగు తెలుపు రంగుకు మరేవరకు నొక్కండి.