Firefox for iOS
Firefox for iOS
చివరిగా నవీకరించినది:
అదనపు భద్రత కోసం, ఫైర్ఫాక్స్ మీరు మీ వేలిముద్ర లేదా పాస్కోడ్ ద్వారా మీ పాస్వర్డ్లను నిర్వహించడానికి ఆపిల్ యొక్క టచ్ ID పనిచేస్తుంది.
స్క్రీన్ దిగువన మెను బటన్ నొక్కండి మరియు సెట్టింగ్స్ చిహ్నాన్ని నొక్కండి. (మీరు మొదట తదుపరి మండలికి తుడమడం అవసరం ఉండవచ్చు.)
మెను బటన్ చూడలేదా? మీరు ఫైర్ఫాక్సు యొక్క పాత వెర్షన్ లో ఉండవచ్చు. ఆప్ స్టోర్ ద్వారా తాజా వెర్షన్ ఫైర్ఫాక్స్ సెట్టింగ్స్ మెను లేదా నవీకరణ తెరవడానికి కాగ్వీల్ చిహ్నాన్ని నొక్కండి.
- క్రిందికి గోప్యత కు స్క్రోల్ చేసి మరియు ట్యాప్ చేయండి .
- ట్యాప్ చేయండి .
- మీ ఎంపిక యొక్క నాలుగు అంకెల పాస్కోడ్ ఎంటర్ చేయండి.
- ఐచ్ఛిక: ఒక పాస్కోడ్ ఎంటర్ చేయడానికి బదులుగా మీ సేవ్ చేయబడిన లాగిన్ యాక్సెస్ చేయడానికి మీ వేలిముద్ర ఉపయోగించడానికి, దానిని పక్కన స్విచ్ ఆన్ చేయడానికి యూజ్ టచ్ ID నొక్కండి.
- ఇది యాక్టివేట్ ఐన్నప్పుడు స్విచ్ నారింజకు పరిణమిస్తుంది.