ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో మీరు సులభంగా బహుళ టాబ్లను సృష్టించడానికి మరియు నిర్వహించడానికి అనుమతిస్తుంది. అది ఎలానో ఈ వ్యాసం మీకు చూపిస్తుంది.
విషయాల పట్టిక
నా టాబ్లు ఎక్కడ?
ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో మీ టాబ్లు వీక్షించేందుకు:
- మీ స్క్రీన్ యొక్క కుడి ఎగువ మూలలో లో సంఖ్యా టాబ్ చిహ్నం మీరు తెరిచిన టాబ్ల సంఖ్యను మీకు చూపిస్తుంది. మీరు తెరిచిన ట్యాబ్లను వీక్షించడానికి దానిపై నొక్కండి.
- ఫైర్ఫాక్సు మీ తెరిచిన ట్యాబ్లనుసూక్ష్మచిత్రాలను (టాబ్లెట్ కోసం, ఈ జాబితాలో పైన చిత్తరువు మరియు లాండ్కేప్ దృశ్యం కొరకు ఎడమ వైపు ఉంటుంది) ప్రదర్శిస్తుంది. ఇది నొక్కడం ద్వారా ఏ టాబ్ అయినా సందర్శించండి.
- ఒక టాబ్ మూసి వేయడానికి నొక్కండి.
శోధన ఉపయోగించి "టాబ్ మారండి"
టైటిల్ బార్ నొక్కండి మరియు టెక్స్ట్ ఎంటర్ మొదలు పెట్టండి. మీరు మీ ఓపెన్ టాబ్లకు సరిపోయే ఏదైనా టైప్ చేస్తే ఫైర్ఫాక్స్ ఆటో సూచనలు "టాబ్ మారండి" ఎంపికను ప్రదర్శిస్తుంది. "టాబ్ మారండి" నొక్కడం వల్ల ఒక కొత్త టాబ్ తెరిచడానికి బదులుగా ఇప్పటికే మీ టాబ్ తీసుకెళుతుంది.
నేను ఒక టాబ్ ఎలా తెరివాలి?
ఒక ఖాళీ టాబ్ ఓపెన్ చేయండి
- ప్యానెల్లు ప్రదర్శించడానికి టాబ్ చిహ్నం నొక్కండి.
- స్క్రీన్ యొక్క ఎగువన కుడి మూలలో వద్ద
- కొత్త టాబ్ బ్రహ్మాండం స్క్రీన్ మరియు మీ టాప్ సైట్స్, బుక్మార్క్లు మరియు చరిత్ర యొక్క జాబితాను లోడ్ చేస్తుంది. మీరు ఈ హోం స్క్రీన్ ఎంపికలు నుండి ఎంచుకోవచ్చు లేదా క్రొత్త శోధన లేదా URL టైప్ చేయవచ్చు.
ఒక కొత్త టాబ్ లో లింక్ను తెరువు
- ఒక కొత్త టాబ్ లో లింక్ను తెరిచేందుకు, సందర్భోచిత మెను తెరిచి లింక్పై దీర్ఘంగా నొక్కండి.
- సందర్భోచిత మెనులో, ఫైర్ఫాక్సు మీ చరిత్ర లో ఆ సైట్ సేవ్ చేయాలనుకోకపోతే
- మీ కొత్త టాబ్ మారడానికి,[[#w_where-are-my-tabs|మీ టాబ్లు వీక్షించడానికి] మరియు దాని కూర్పును నొక్కండి. త్వరగా మీ కొత్త టాబ్ కు మారడానికి, స్విచ్ ఎంపికను మీరు ఒక క్రొత్త టాబ్ను తెరిచిన వెంటనే తర్వాత కనిపించే దానిని నొక్కండి.
ప్రైవేట్ టాబ్లు
మీరు మీ బ్రౌజింగ్ మరియు శోధన చరిత్రను ఫైర్ఫాక్స్ గుర్తుంచుకోకూడదు అంటే ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ కు మారండి. మీ స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నం నొక్కి, ఆపై ముసుగు చిహ్నాన్ని నొక్కండి.
ఇక్కడ నుండి, మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ లో తెరిచిన ట్యాబ్ల జాబితాను చూడడం, లేదా ప్లస్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఒక కొత్త, ప్రైవేట్ టాబ్ విప్పగలరు..
నా టాబ్లు ఎలా షేర్ చెయ్యాలి?
ఫైర్ఫాక్స్ సింక్ మీకు మీ ఇతర పరికరాల ద్వారా టాబ్లు షేర్ చేయడాన్ని అనుమతిస్తుంది.
మీ ఆండ్రాయిడ్ పరికరంలో సమకాలీకరించబడిన టాబ్లు వెలికితీయుట
మీరు టాబ్లను మరో పరికరంలో ఓపెన్ చేసుంటే, మీరు మీ స్క్రీన్ ఎగువన సంఖ్య పట్టు, ఆపై సమకాలీకరణ చిహ్నాన్ని నొక్కడం ద్వారా మీ ఆండ్రాయిడ్ పరికరంలో వాటిని యాక్సెస్ చేయవచ్చు.
మీరు మరొక పరికరంలో ట్యాబ్లు ఓపెన్ చేసుంటే, మీ హోమ్ స్క్రీన్ లో వాటిని యాక్సెస్ చేయండి:
- మీ హోమ్ స్క్రీన్ తీసుకురావటానికి చిరునామా బార్ లో నొక్కండి.
- ఎడమ వైపుకు మీరు సమకాలీకరించిన టాబ్ల ప్యానల్ చూసేవరకు స్క్రోల్ చేయండి:
- మీరు పరికరం ద్వారా సమూహం జాబితాలో మీ తెరిచిన ట్యాబ్లను చూస్తారు.
మీ ఆండ్రాయిడ్ పరికరం నుండి ఒక టాబ్ పంపండి
మీరు మీ ఆండ్రాయిడ్ పరికరంలో ఒక ట్యాబ్ను తెరిచుంటే, మీరు మరొక కంప్యూటర్లో ఆ టాబ్ తెరవడానికి పరికరాలకు టాబ్ పంపండి ఫీచర్ ని ఉపయోగించవచ్చు.
- మెనూ బటన్ నొక్కండి (కొన్ని పరికరాల్లో తెర అడుగున లేదా విహారిణి కుడివైపు పైన మూలలో) తరువాత షేర్ బటన్ (ముందుగా మీరు మీద తట్టవలసిరావొచ్చు) నొక్కండి.
- డ్రాప్ డౌన్ మెనూలో ఎంచుకోండి.
- మీతో టాబ్ షేర్ చెయ్యాలనుకుంటున్న పరికరాలు ఎంచుకోండి, ఆపై నొక్కండి
- అది (సాధారణంగా ఒక నిమిషం లోపల) సమకాలీకరన తరువాత మీ టాబ్ ను ఇతర పరికరంలో లోడ్ చేస్తుంది. మీరు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ కు టాబ్ పంపి మరియు టాబ్, ముందుగానే లోడ్ అవ్వాలనుకుంటే మెనుకి వెళ్ళండి మరియు ఎంచుకోండి.
మీరు మీ ఆండ్రాయిడ్ పరికరంలో ఒక ట్యాబ్ను తెరిచుంటే, మీరు మరొక కంప్యూటర్లో ఆ టాబ్ తెరవడానికి పరికరాలకు టాబ్ పంపండి ఫీచర్ ని ఉపయోగించవచ్చు.
- మెనూ బటన్ నొక్కండి (కొన్ని పరికరాల్లో తెర అడుగున లేదా విహారిణి కుడివైపు పైన మూలలో) తరువాత షేర్ బటన్ (ముందుగా మీరు మీద తట్టవలసిరావొచ్చు) నొక్కండి.
- డ్రాప్ డౌన్ మెనూలో
- మీకు ఆ పేజీ పంపాలనుకున్న పరికరాన్ని ఎంచుకోండి, ఆపై నొక్కండి.
- అది (సాధారణంగా ఒక నిమిషం లోపల) సమకాలీకరన తరువాత మీ టాబ్ ను ఇతర పరికరంలో లోడ్ చేస్తుంది. మీరు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ కు టాబ్ పంపి మరియు టాబ్, ముందుగానే లోడ్ అవ్వాలనుకుంటే మెనుకి వెళ్ళండి మరియు ఎంచుకోండి.
నేను టాబ్లను ఎలా మూసివేయగలను?
మీ టాబ్ జాబితాను చూడండి మరియు మీరు మూసివేయాలనుకుంటూన్న టాబ్ పక్కన ఉన్న నొక్కండి.
మీరు పొరపాటున ఒక ట్యాబ్ మూసివేసి ఉంటే, చింతించకండి! మీరు అన్డు నొక్కడం ద్వారా త్వరగా మీరు మూసివేసిన టాబ్ ను ఒక చిన్న సమయంలో కనిపించే ఎంపికను నొక్కడం ద్వారా ఆ చివరి టాబ్ని తెరవగలరు.
అన్ని బహిరంగ టాబ్లను మూసివేయండి
మీరి తెరిచిన అన్ని ట్యాబ్లను మూసివేయడానికి టాబ్ జాబితా చిహ్నం నొక్కండి, అప్పుడు మెను బటన్ నొక్కండి టెంప్లేట్ "androidmenulocation" ఉనికిలో లేదు లేదా ఆమోదించిన కూర్పులు లేదు., తరువాత
.- చూపిన విధంగా మెను బటన్ కనిపించకపోతే, బదులుగా మీ పరికరంలో హార్డ్వేర్ మెను బటన్ నొక్కండి.
వీక్షించి మరియు గతంలో మూసివేసిన ట్యాబ్లు తిరిగి తెరవండి
మీరు ఇటీవల మూసివేసిన టాబ్ల జాబితా చూడడానికి, ఆసమ్ స్క్రీన్ కు తిరిగి వెళ్ళండి (మీరు ఇప్పటికే లేకపోతే, URL బార్ నొక్కండి) మీరు ఇటీవలి ట్యాబ్లు ప్యానల్ చూసేవరకు మరియు కుడి తుడుమండి. ఇక్కడ నుండి, మీరు తిరిగి ప్రారంభించేందుకు వ్యక్తిగత టాబ్లు లేదా ఒక పూర్తి సెషన్ను ఎప్పుడు వీక్షించవచ్చు: